రాష్ట్రంలో ఐసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకతీయ వర్సిటీ నిర్వహించే కౌన్సెలింగ్‌కు ఆగస్టు 14 నుంచి 18 వరకు రిజిస్ట్రేషన్లు, స్లాట్ బుకింగ్‌కు అవకాశం కల్ప�
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్ వచ్చే నెల 8వ తేదీ నుంచి ప్రారంభంకానున్నది. మొత్తం రెండు విడతల్లో కౌన్సెలింగ్ నిర్వహించనుండగా,