నీటిపారుదలశాఖ శాఖపై రాష్ట్ర అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రం పూ ర్తిగా తప్పుల తడక అని, సత్యదూరమని ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. అది వైట్‌పేపర్ కాదు.. ఫాల్స్ పేపర్ అని వ్యాఖ్యానించా�
నీటిపారుదల రంగంపై శుక్రవారం శ్వేతపత్రం విడుదల చేస్తామంటూ హడావుడి చేసిన ప్రభుత్వం.. చివరికి తానే ‘తెల్ల’మొఖం వేసింది. అవకాశం ఉన్నా.. సమయం ఉన్నా.. చర్చ జరుపకుండానే యూటర్న్ తీసుకున్నది.