రైతులు వేసిన పంటలకు చివరి తడి అందిస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ ఇచ్చారు. ఆదివారం ఇరిగేషన్ ఎస్ఈతో కలిసి రామన్‌పాడు రిజర్వాయర్తోపా టు తిర్మలాయపల్లి గ్రామ శివారులోని భీమా ఫేజ్-2 పంప్‌హౌజ్‌ను �
ఈ ఏడాది రాష్ట్రంలోకి రుతుపవనాల రాక ఆలస్యమవడం, వర్షాలు సాధారణ స్థాయిలోనే కురుస్తాయన్న అంచనాలు వెలువడుతుండటంతో రైతులు తదనుగుణంగా పంటలు సాగు చేసేలా చూడాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి �