ఇరిగేషన్ ఈఎన్సీ (అడ్మినిస్ట్రేషన్) అనిల్‌కుమార్‌కు ఈఎన్సీ (జనరల్)గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇటీవల ఉత్తర్వులు జారీచేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరోవైపు లేని అధికారాలను డిప్యూటీ ఈఎన్సీకి క�
తెలంగాణ సాగునీటి పారుదల శాఖ ఈఎన్సీ (జనరల్)గా ఈఎన్సీ (అడ్మినిస్ట్రేషన్) అనిల్‌కుమార్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను అప్పగించింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీచేసింది.