బంగ్లాదేశ్‌తో స్వదేశంలో రెండో టెస్టుకు ఎంపికైన భారత యువ క్రికెటర్లు సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్, యశ్ దయాల్ ఈ టెస్టు ఆరంభమయ్యాక జట్టును వీడే అవకాశముంది.
భారత గడ్డపై నిర్వహించే అన్ని అంతర్జాతీయ మ్యాచ్‌లకు ఇకపై మాస్టర్‌కార్డ్ సంస్థ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించనున్నట్టు బిసీసీఐ వెల్లడించింది. ఏడేళ్లుగా స్పాన్సర్‌గా వ్యవహరిస్తున్న పేటిఎంతో బంధం ముగ�