Arrest | లీసునంటూ(Fake police) అమాయకులను బెదిరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ఇరానీ గ్యాంగ్(Irani gang) సభ్యుడిని సెంట్రల్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీసీపీ సుధీంద్ర తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
Delhi Police: గత కొంత కాలంగా దేశ రాజధాని ఢిల్లీలో సీబీఐ అధికారులమంటూ మోసాలకు పాల్పడుతున్న ఓ గ్యాంగ్‌ను అక్కడి పోలీసులు ( Delhi Police ) అరెస్ట్ చేశారు.