రాష్ట్రంలో భారీగా ఐపీఎస్లు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఐపీఎస్ల బదిలీపై ఉత్తర్వులు వెల్లడించింది. హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న రవిగుప్తాను ఎగ్జిక్యూటివ్ వైస్ డైరెక్టర్ అండ్
Telangana | తెలంగాణలో తాజాగా 10 మంది ఐపీఎస్ ఆఫీసర్లు బదిలీ అయ్యారు. 2021, 2022 బ్యాచ్లకు చెందిన ఐపీఎస్ ఆఫీసర్లను బదిలీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.