తెలంగాణకు మరో 12 ఐపీఎస్ పోస్టులను కేటాయిస్తూ కేంద్ర హోంశాంఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను 139 నుంచి 151కి పెంచుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డీవో�
ఐఏఎస్ పోస్టులు-1,316, ఐపీఎస్ పోస్టులు-586 ఖాళీలున్నాయని కేంద్రం తాజాగా వెల్లడించింది. 1 జనవరి 2024 నాటికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టుల భర్తీ, ఖాళీలు సహా ఇతర వివరాల్ని కేంద్రం పార్లమెంట్లో సభ్యులకు అందజేస�