Civil Services | న్యూఢిల్లీ, డిసెంబర్ 12: ఐఏఎస్ పోస్టులు-1,316, ఐపీఎస్ పోస్టులు-586 ఖాళీలున్నాయని కేంద్రం తాజాగా వెల్లడించింది. 1 జనవరి 2024 నాటికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టుల భర్తీ, ఖాళీలు సహా ఇతర వివరాల్ని కేంద్రం పార్లమెంట్లో సభ్యులకు అందజేసింది.
మంజూరైనవి- 6858
విధుల్లో ఉన్నది- 5,542
ఖాళీలు- 1,316
మంజూరైన పోస్టులు- 5,055
విధుల్లో ఉన్నవారు- 4,469
ఖాళీలు- 586
మంజూరైన పోస్టులు- 3,193
విధుల్లో ఉన్నవారు- 2,151
ఖాళీలు- 1,042