ఐఏఎస్ పోస్టులు-1,316, ఐపీఎస్ పోస్టులు-586 ఖాళీలున్నాయని కేంద్రం తాజాగా వెల్లడించింది. 1 జనవరి 2024 నాటికి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ పోస్టుల భర్తీ, ఖాళీలు సహా ఇతర వివరాల్ని కేంద్రం పార్లమెంట్లో సభ్యులకు అందజేస�
దేశంలో 1,365 ఐఏఎస్, 703 ఐపీఎస్ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు కేంద్రం వెల్లడించింది. అంతేకాకుండా దేశవ్యాప్తంగా 1,042 ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ఐఎఫ్ఎస్), 301 ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) ఉద్యోగాలు భర్తీ చ�