చిన్న వయసులోనే పెద్ద పెద్ద జీవిత లక్ష్యాలను ఛేదిస్తున్నారు కొందరు యువత. అందులో ముఖ్యంగా మహిళలు ఐపీఎస్‌పై ఆసక్తితో ఎంతో శ్రమకోర్చి అనుకున్నది సాధిస్తున్నారు.
రాష్ట్రంలో 8 మంది యువ ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఐదుగురు 2020 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వారు ఉండగా, ముగ్గురు 2021 బ్యాచ్‌కు చెందినవారు ఉన్నారు.