ఏపీలో ప్రతీ పౌరుడి మీద లక్ష రూపాయల అప్పు ఉన్నదని జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు ఆరోపించారు. మనందరి బాగు కోసం నిలబడ్డ వ్యక్తే పవన్ కల్యాణ్ అని, తోడపుట్టినా ఆయన నాకూ నాయకుడని చెప్పారు...
కరోనాతో చనిపోయిన వారికి సభా వేదిక నుంచి సంతాపం ప్రకటించారు. రోడ్డు ప్రమాదాల్లో, అనారోగ్యం వల్ల, ప్రజాసేవలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఈ సభను అంకితం చేస్తున్నట్టు మనోహర్ తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు