దేశవ్యాప్తంగా ఐఫోన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని మరో నాలుగు స్టోర్లు ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది యాపిల్ సంస్థ. పుణె, బెంగళూరు, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబైలలో కొత్త స్టోర్లను నెలకొల్పను
యాపిల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో తన లేటెస్ట్ ఐఫోన్ 15 (iPhone 15 ) సిరీస్‌ను లాంఛ్ చేస్తుండగా లాంఛ్ ఈవెంట్‌కు ముందు అప్‌కమింగ్ ఐఫోన్లకు సంబంధించిన లీక్స్‌కు బ్రేక్ పడటం లేదు.