ఐఫోన్ 14 సిరీస్‌ను యాపిల్ సెప్టెంబర్‌లో లాంఛ్ చేయనుంది. ఐఫోన్ 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్‌లు కస్టమర్ల ముందుకు రానున్నాయి.
iPhone 14 | ఐఫోన్ 13 కూడా హైఎండ్ స్పెసిఫికేషన్లతో విడుదల అయినప్పటికీ ఐఫోన్ 13లో లేని ఎన్నో బెస్ట్ ఫీచర్లను ఐఫోన్ 14లో తీసుకొచ్చేందుకు యాపిల్ ప్రయత్నాలు చేస్తోంది