ఐఫోన్ 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14 మినీ స్ధానంలో ఐఫోన్ 14 మ్యాక్స్‌ను సెప్టెంబర్ 7న యాపిల్ లాంఛ్ చేయనుంది. న్యూ మోడల్ భారీ డిస్ప్లే, బ్యాటరీతో కస్టమర్లను ఆకట్టుకోనుంది.
ఐఫోన్ 14 సిరీస్‌ను యాపిల్ సెప్టెంబర్‌లో లాంఛ్ చేయనుంది. ఐఫోన్ 14 సిరీస్‌లో భాగంగా ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్‌లు కస్టమర్ల ముందుకు రానున్నాయి.