Shan Masood: ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పాకిస్థాన్ బ్యాటర్ షాన్ మసూద్ రికార్డు క్రియేట్ చేశాడు. శరవేగంగా డబుల్ సెంచరీ చేసిన పాక్ క్రికెటర్గా ఘనత సాధించాడు. 177 బంతుల్లోనే అతను డబుల్ సెంచరీ చేశాడు.
అంజియోప్లాస్టీ తర్వాత డిశ్చార్జి లాహోర్: పాకిస్థాన్ క్రికెట్ దిగ్గజం ఇంజమాముల్ హక్ గుండెపోటుకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో సోమవారం దవాఖానలో చేరాడు. పలు పరీక్షల అనంతరం సీనియర్ సర