రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరిగిన ఏసీబీ అధికారుల దాడుల్లో డాక్యుమెంట్ రైటర్ల వద్ద దొరికిన దస్తావేజులపై ఏసీబీ అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ కామర్స్ వెబ్సైట్ నుంచి ఒకరు వస్తువు కొన్నారు.. మరొకరు ఇన్సూరెన్స్ పాలసీ చేశారు.. ఇంకొకరు షాపింగ్ చేశారు.. ఇలాంటి వారికి వారం పది రోజుల్లోనే గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేస్తున్నారు. మీరు ఫలానా షా�