Navjot Singh Sidhu: సిద్దూ భార్య క్యాన్సర్ చికిత్స పొందుతోంది. ఆ క్రికెటర్ తన భార్యకు సేవలు చేస్తున్నాడు. దానికి చెందిన ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఇన్వేసివ్ క్యాన్సర్‌తో కౌర్ బాధపడుతోంది
Navjot Kaur | పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్‌కు క్యాన్సర్ సోకింది. ఆమెకు ఇన్వేసివ్ క్యాన్సర్ సోకిందని, ప్రస్తుతం అది స్టేజ్-2 దశలో ఉన్న