మహబూబాబాద్ జిల్లాలో కొత్తగా ఇనుగుర్తి మండలాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేసింది. 5 గ్రామాలతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేశారు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1985లో ఎన్టీ రామారావు అధికారంలో ఉన్న సమయంలో మండలాలను ఏర్పాటు చేశారు. ఆ సమయంలో అప్పటివరకు అధిక జనాభా ఉన్న ఇనుగుర్తి గ్రామం మండలకేంద్రంగా ఏర్పాటవుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. �
మంత్రి సత్యవతి రాథోడ్ పూజలు | మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామంలోని ముత్యాలమ్మ ఆలయంలో రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ ఇవాళ ప్రత్యేక పూజలు నిర్వహించారు.