Innovator-2024 | తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల ఔత్సాహికులు చేసే ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇంటింటా ఇన్నోవేటర్-2024 కార్యక్రమాన్ని(Intinta Innovator-2024) తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ నిర్వహిస్తోంది. గత క�
రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ఔత్సాహికులను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో తెలంగాణ ఇన్నోవేషన్ సెల్ ‘ఇంటింటా ఇన్నోవేటర్-2024’ కార్యక్రమానికి శ్రీకారంచుట్టింది.