సచివాలయంలో మంగళవారం రెండు గంటలపాటు ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే ఇలా జరుగడం గమనార్హం.
గతేడాది 116 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్‌ను విధించిన అపకీర్తిని భారత మూట గట్టుకుంది. తద్వారా వరుసగా ఆరో సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువసార్లు ఇంటర్నెట్పై నిషేధం విధించిన దేశంగా నిలిచింది.
న్యూఢిల్లీ: భారత్‌లో తరచూ ఇంటర్నెట్పై నిషేధం విధించడంపై జీ20 సమావేశంలో చర్చ జరిగింది. న్యూఢిల్లీ: భారత్‌లో తరచూ ఇంటర్నెట్పై నిషేధం విధించడంపై జీ20 సమావేశంలో చర్చ జరిగింది.