సచివాలయంలో ఇంటర్నెట్ బంద్!
సచివాలయంలో మంగళవారం రెండు గంటలపాటు ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే ఇలా జరుగడం గమనార్హం.
- బిల్లులు చెల్లించక ఆగిన సరఫరా
హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): సచివాలయంలో మంగళవారం రెండు గంటలపాటు ఇంటర్నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే ఇలా జరుగడం గమనార్హం. నిపుణ అనే సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఇంటర్నెట్ ప్రొవైడర్‌గా ఉన్నది.
సంస్థకు రూ.360 కోట్ల మేర పెండింగ్ బిల్లులు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోవడం లేదని, అందుకే ఝలక్ ఇచ్చేందుకు కీలకమైన కలెక్టర్లు, ఎస్పీల కాన్ఫరెన్స్‌లో ఇలా రెండు గంటలపాటు సేవలు నిలిపివేసిందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

