Internet Shutdown | వరుసగా ఆరో సంవత్సరం.. ఇంటర్నెట్ షట్డౌన్లో మనదే చెత్త రికార్డు
గతేడాది 116 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్‌ను విధించిన అపకీర్తిని భారత మూట గట్టుకుంది. తద్వారా వరుసగా ఆరో సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువసార్లు ఇంటర్నెట్పై నిషేధం విధించిన దేశంగా నిలిచింది.
Internet Shutdown | న్యూఢిల్లీ, మే 21: గతేడాది 116 సార్లు ఇంటర్నెట్ షట్ డౌన్‌ను విధించిన అపకీర్తిని భారత మూట గట్టుకుంది. తద్వారా వరుసగా ఆరో సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఎక్కువసార్లు ఇంటర్నెట్పై నిషేధం విధించిన దేశంగా నిలిచింది. 2023లో ప్రపంచవ్యాప్తంగా 283 ఇంటర్నెట్ షట్‌డౌన్ ఘటనలు నమోదవగా అందులో 41 శాతం ఇండియాలోనే సంభవించాయని డిజిటల్ హక్కుల కోసం పని చేసే యాక్సెస్ నౌ స్వచ్ఛంద సంస్థ నివేదిక తెలిపింది.
2022తో పోలిస్తే భారత్‌లో ఇంటర్నెట్ షట్డౌన్ల సంఖ్య 41 శాతం పెరిగిందని వెల్లడించింది. ‘ఇంటర్నెట్ షట్ డౌన్ల వల్ల భారత ఆర్థిక వ్యవస్థకు 1.9 బిలియన్ డాలర్ల నష్టం సంభవించింది. 2023 ప్రథమార్థంలో118 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను కోల్పోయింది’ అని నివేదిక వెల్లడించింది. ఒక రోజు ఇంటర్నెట్ నిలిపివేత వల్ల 379 మంది నిరుద్యోగంలోకి నెట్టబడుతున్నారని విశ్లేషించింది. ‘ఇంటర్నెట్ షట్ డౌన్ల ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలపై. హత్య, రేప్, లింగ వివక్షతో కూడిన హింసాత్మక ఘటనలను నమోదు చేయడంపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది’ అని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Stalin rejects Oppn pitch | డీలిమిటేషన్‌పై వెనక్కి తగ్గని స్టాలిన్.. ‘ఇండియా’ కూటమి నేతల చర్చలు విఫలం
Health tips | శుభ్రం చేసేటప్పుడు పచ్చి చేప కళ్లను తీసిపారేస్తున్నారా.. అయితే ఈ ప్రయోజనాలను కోల్పోతున్నట్లే..!
KTR | తీగలగుట్టపల్లిలో పోలీసోళ్లు ఎట్లా వస్తరని రాత్రంతా మేల్కొని ఉన్నం : కేటీఆర్
KTR | ఇది యాచించి తెచ్చుకున్న తెలంగాణ కాదు.. శాసించి తెచ్చుకున్న తెలంగాణ : కేటీఆర్
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: వరుడి కుటుంబానికి బొమ్మ ‘థార్’ ఇచ్చిన వధువు తండ్రి.. ఎందుకంటే?
Watch: ప్రభుత్వ పథకం కోసం మరో మహిళను పెళ్లి చేసుకునేందుకు వ్యక్తి యత్నం.. అడ్డుకున్న భార్య
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్

