మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కాలేజ్ సైన్స్ ఉపాధ్యాయుడు జాడి ప్రవీణ్ ప్రతిష్టాత్మకమైన ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ (IISF) 2025లో పాల్గొనేందుకు ఎంపికయ్యారు.
కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో తెలంగాణకు చెందిన ఉపాధ్యాయుడు అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించి అక్కడ జరిగిన సాహితీ సమ్మేళనంలో మొదటి స్థానంలో నిలిచారు. హర్యానా రాష్