Bharatpol: భారత్‌పోల్‌ను ఇవాళ భారత ప్రభుత్వం ఆవిష్కరించింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా భారత్‌పోల్ పోర్టల్‌ను ప్రారంభించారు. ఆధునిక టెక్నాలజీ, టెక్నిక్‌ల ద్వారా నేరగాళ్లను పట్టుకునే రీతిలో భారత
దర్యాప్తు సంస్థలకు శీఘ్రంగా అంతర్జాతీయ సహాయాన్ని అందించే ఉద్దేశంతో రూపొందించిన భారత్‌పోల్ పోర్టల్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మంగళవారం భారత్ మండపంలో ప్రారంభించారు.