మారుతున్న కాలానికనుగుణంగా పరిశోధనలు చేయాలని క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ సూచించారు. ఇందుకోసం నూతన ఆవిష్కరణలు రావాలని అన్నారు. శనివారం మహబూబ్‌నగర్‌లోని పాలమూరు యూనివర్సిటీలో రెండ్రోజులపాటు నిర�
మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్తకొత్త ఆవిష్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఎం తైనా ఉన్నదని.. ఇది ఫిజికల్ ఎడ్యుకేషన్‌లోనే సాధ్యమవుతుందని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌ డ్ అన్నారు.