హైతీ రాజధాని పోర్ట్ ఓ ప్రిన్స్ క్రిమినల్ గ్యాంగుల చేతికి చిక్కింది. దీంతో చాలామంది ప్రజలు ఇండ్లను వదిలివెళ్లిపోతున్నారు. దాదాపు 3,62,000 మంది వలసబాట పట్టారు.
Boat Capsize | పశ్చిమ ఆఫ్రికా (West Africa)లోని కేప్ వెర్డే (Cape Verde) దీవుల్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. వలసదారుల (Migrants) తో వెళ్తున్న పడవ సముద్రంలో మునిగిపోవడం (Boat Capsize)తో 63 మంది ప్రాణాలు కోల్పోయారు.