ప్రపంచ దేశాలు భారతీయులతో నిండిపోతున్నాయి. ఐక్యరాజ్య సమితి వరల్డ్ మైగ్రేషన్ రిపోర్ట్ 2022 ఈ విషయాన్ని వెల్లడించింది. 2022నాటికి 1.8 కోట్ల మంది భారతీయులు విదేశాల్లో నివసిస్తున్నట్టు ఈ నివేదిక పేర్కొంది.