నటి వేదిక నటించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్'. హరిత గోగినేని డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి ఏఆర్ అభి నిర్మాత. అరవింద్ కృష్ణ ప్రత్యేక పాత్ర పోషించారు.
‘తెలుగు సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడుకునే మంచి సినిమా తీయాలనే సంకల్పంతో ‘నాట్యం’ తెరకెక్కించాం. ‘ఇఫి’కి ఈ సినిమా ఎంపిక కావడంతో మా లక్ష్యం నెరవేరింది’ అని అన్నారు రేవం�