ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజు పెంపునకు రంగం సిద్ధమైంది. రూ. 100 పెంచాలని అధికారులు సర్కారుకు ప్రతిపాదనలు పంపించారు. ఈ ప్రతిపాదనలకు సర్కారు ఆమోదిస్తే ఫీజులు పెరుగుతాయి. ప్రస్తుతం హ్యుమానిటీస్ కోర్సులకు రూ. 52
ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్ విద్య పూర్తి చేయాలంటే రెండేండ్లకు ఫీజు ఎంతో తెలుసా? కేవలం రూ.3520 మాత్రమే. అదేంటని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం. ఇంటర్ విద్య ట్యూషన్ ఫీజు ఏడాదికి కేవలం రూ. 1760 అని ప్రభుత్వమే నిర్ణయ�