Students Goal | విద్యార్థులు లక్ష్యంతో ముందుకు సాగాలని, క్రమం తప్పకుండా, క్రమశిక్షణతో కళాశాలలకు హాజరు కావాలని జోగులాంబ గద్వాల జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి ఎం. హృదయ రాజు సూచించారు.
కరీంనగర్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి (డీఐఈవో) టీ రాజ్యలక్ష్మి శుక్రవారం హఠాన్మరణం చెందారు. ఉదయం విధులకు హాజరయ్యే క్రమంలో అల్పాహారం తీసుకుంటూ కుప్పకూలారు.