Budget 2024 | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్ను ప్రవేశపెట్టడం ఆరోసారి కావడం విశేషం. నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ప్ర
లోక్సభ ఎన్నికలకు ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2024-25)గాను పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు.