Property tax | రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీలో ఆస్తిపన్నులపై ఉన్న వడ్డీ మాఫీ(Interest waiver) పథకాన్ని ప్రకటించాలని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ డిమాండ్ చేశారు.
జూబ్లీహిల్స్, మార్చి 6: కరోనాతో కుదేలైన చిరు వ్యాపారులకు పీఎం నిధి పథకంలో మళ్లీ రుణాలు అందజేయనున్నారు. నిర్ణీత సమయంలో రుణాలు చెల్లించిన వారికి వడ్డీ రాయితీతో పాటు రూ.10వేలకంటే ఎక్కువ మొత్తంలో రుణాలు ఇచ్చ�