విదేశాలతో భారత్ జరిపే వాణిజ్యంలో నిస్తేజం ఆవరించింది. ఈ ఏడాది తొలి ఆరు నెలలకుగాను (జనవరి నుంచి జూన్ మధ్యకాలంలో) విదేశీ వాణిజ్యం 800 బిలియన్ డాలర్ల స్థాయిలో జరిగిందని ఓ సర్వే వెల్లడించింది. అంతక్రితం ఏడా�
కొద్ది నెలలపాటు స్థిరంగా నిల్చిన రూపాయి విలువ హఠాత్తుగా పతనమయ్యింది. బుధవారం ఇంటర్‌బ్యాంక్ ఫారిన్ ఎక్సేంజ్ (ఫారెక్స్) మార్కెట్లో అమెరికా డాలరు మారకంలో భారత్ కరెన్సీ విలువ ఒక్కసారిగా 45 పైసలు పడిపోయ