నిన్నటి దాకా అది నిరూపయోగంగా ఉన్న స్థలం. కానీ నేడు అదే స్థలం విజ్ఞానాన్ని పెంపొందించే కేంద్రంగా మారింది. గ్రేటర్లో తొలిసారిగా ఐటీ కారిడార్లో ‘ఇంటరాక్టివ్ సైన్స్ పార్కు’గా జీహెచ్ఎంసీ అర్బన్ బయో డ�
సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు ఇబ్బంది కలగకుండా ర్యాంప్లను, నడక మార్గాలను ఏర్పాటు చేశారు. పార్కుకు వచ్చిన వారు సేద తీరేలా గెజిబోలు, సొగసైన సీటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ త్వరల