ఇంటర్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. షాద్‌నగర్ పట్టణంలో ఆరు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. 1,859 మంది విద్యార్థులకుగాను 1,743 మంది హాజరుకాగా 116 మంది గైర్హాజరయ్యారు.
TS BIE | రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఒకేషనల్ పబ్లిక్ ఎగ్జామ్స్‌ను మార్చి 15 నుంచి నిర్వహించనున్నట్లు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించింది. ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ ప�