ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక గ్రామస్థాయిలో క్రీడలకు ప్రాధాన్యత పెరిగిందతి. ఒకప్పుడు రాష్ట్రస్థాయి పోటీలు అంటే హైదరాబాద్ లాంటి పట్టణాల్లో మాత్రమే జరిగేవి. కానీ నేడు ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్ లాంటి �
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలో ఈ నెల 28వ తేదీ నుంచి నిర్వహించనున్న ఇంటర్ సొసైటీ క్రీడా పోటీల్లో గిరిజన క్రీడాకారులు సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు.