రాష్ట్రంలోని మరో 38 కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) ఇంటర్ వరకు అప్గ్రేడ్ అయ్యాయి. టైప్ -2గా ఉన్న ఈ 38 కేజీబీవీలను టైప్ -3 కేజీబీవీలుగా అప్గ్రేడ్ చేశారు.
Inter classes: ఇంటర్మీడియట్లో ఆర్ట్స్, హ్యుమానిటీస్ వంటి కోర్సుల్లో విద్యార్థులు కాలేజీకి వెళ్లకుండానే ఫైనల్ పరీక్షలకు హాజరుకావొచ్చు. ఇలాంటి అవకాశాన్ని...