తెలంగాణలో ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేయతలపెట్టిన 55 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ గురుకుల విద్యాలయాల్లో సీఎం రేవంత్రెడ్డి అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అంతరిక్ష ప్రయోగాల్లో అద్భుత విజయాలతో దూసుకెళ్తున్న భారత్.. త్వరలో తన తొలి మానవసహిత అంతరిక్ష యాత్ర (గగన్యాన్)ను చేపట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది.