పట్టుదల, కష్టపడేతత్వం ఉండే ఏమైనా సాధించొచ్చు అంటారు. ఇందుకు మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన భాస్కర్ హలామి జీవితమే చక్కని ఉదాహరణ.
సంకల్పమే ఆమె వెన్నెముక.. ధైర్యమే ఆమె పెట్టుబడి. ఎందరికో ఆమె స్పూర్తి. జీవితంలో నిరాశ, నిస్పృహలకు గురైనప్పుడు ఆమెను గుర్తు చేసుకుంటే ఎంతో ధైర్యం కలుగుతుంది. జీవితంలో ప్రతి ఒక్కరు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్క�