సంకల్పమే ఆమె వెన్నెముక.. ధైర్యమే ఆమె పెట్టుబడి. ఎందరికో ఆమె స్పూర్తి. జీవితంలో నిరాశ, నిస్పృహలకు గురైనప్పుడు ఆమెను గుర్తు చేసుకుంటే ఎంతో ధైర్యం కలుగుతుంది. జీవితంలో ప్రతి ఒక్కరు ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటారు. అవి సాధారణ ఒడిదుడుకులైతే పర్వాలేదు. కానీ బతికున్నా చచ్చినట్లేనని తెలిస్తే ఏం చేస్తాం… ఈ జీవితం ఎందుకు చచ్చిపోదాం అనుకుంటాం. కానీ సూపర్ వుమెన్ చాయాదేవి అలా అనుకోలేదు. సూపర్ వుమెన్ అని ఎందుకు అంటున్నామంటే.. ఈ స్టోరీ చూడండి మీకే తెలుస్తుంది.