తిండి లేని స్థితి నుంచి.. అమెరికాలోశాస్త్రవేత్తగా
పట్టుదల, కష్టపడేతత్వం ఉండే ఏమైనా సాధించొచ్చు అంటారు. ఇందుకు మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన భాస్కర్ హలామి జీవితమే చక్కని ఉదాహరణ.
నాగపుర్, నవంబర్ 13: పట్టుదల, కష్టపడేతత్వం ఉండే ఏమైనా సాధించొచ్చు అంటారు. ఇందుకు మహారాష్ట్రలో గడ్చిరోలి జిల్లాలోని ఓ మారుమూల గ్రామానికి చెందిన భాస్కర్ హలామి జీవితమే చక్కని ఉదాహరణ. తినేందుకు సరిగా తిండి లేని పరిస్థితుల నుంచి అమెరికాలో ఓ సీనియర్ శాస్త్రవేత్తగా ఎదిగిన భాస్కర్ జీవితం ఆదర్శనీయం.
గడ్చిరోలి జిల్లా చిర్చాడీ అనే చిన్న గ్రామంలోని ఓ గిరిజన కుటుంబంలో భాస్కర్ జన్మించారు. గ్రామంలో సైన్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తిచేసిన తొలివ్యక్తి భాస్కరే. ప్రస్తుతం ఆయన అమెరికా మేరీల్యాండ్‌లోని బయోఫార్మా కంపెనీ సిర్నావోమిక్స్‌లో సీనియర్ సైంటిస్టుగా పనిచేస్తున్నారు. చిన్నతనంలో పడ్డ కష్టాలు, తిండి లేని రోజులను గుర్తుచేసుకొన్న హలామి.. కొన్ని నెలల పాటు మహువా పూలు వండుకొని తిని ఆకలి తీర్చుకొనే వాళ్లమని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Suryapet | సూర్యాపేట జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు 32 ఏళ్ల గొర్రెల కాపరి మృతి!
వట్టినాగులపల్లిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. 27 మంది అరెస్ట్!
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

