పల్లెటూరులో గంజాయి పండించి.. పట్నంలో అమ్ముతున్న ఇద్దరిని గురువారం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 6 కిలోల 300 గ్రాముల గంజాయి, ఓ ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు.
రాత్రి పూట చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ఘరానా దొంగను ఎస్ఆర్ నగర్ పోలీసులు అరెస్టు చేశారు. చోరీ సొత్తును సేకరించి, విక్రయిస్తున్న మరో ఇద్దరు, సొత్తును తాకట్టు పెట్టుకుంటున్న మరొకరిని కూడా పోలీస�