మిలన్ ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ ప్రారంభమైంది. సముద్రంలో యుద్ధనౌకలు, ఆకాశంలో యుద్ధ విమానాల విన్యాసాలతో విశాఖ ఆర్కే బీచ్ ప్రాంగణం మార్మోగిపోతున్నది. భారతీయ నౌకాదళం వివిధ ఆయుధాలతో నిర్వహించే మల్టీ డైమెన
మిలన్-2022 నౌకాదళ విన్యాసాల్లో పాల్గొనేందుకు ఏపీ సీఎం జగన్ దంపతులు తూర్పు నావికాదళ కేంద్రానికి వచ్చారు. తూర్పు నావికా దళం నుంచి జగన్ గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ఐఎన్ఎస్ విశాఖ యుద్ధ నౌకను జాతికి అం�