విశాఖపట్నం తీరం సమీపంలోని బంగాళాఖాతంలో అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి 3,500 కిలోమీటర్ల లక్ష్యాన్ని ఛేదించగల కే-4 విధ్వంసక క్షిపణిని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది.
దేశ భద్రతలో భారత నౌకాదళం మరో మైలురాయి సాధించింది. అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి బాలిస్టిక్ క్షిపణిని శుక్రవారం ప్రయోగించింది. కీలకమైన ఈ పరీక్షలో విజయం సాధించింది.