Minister Errabelli | రోడ్డు ప్రమాదం(Road accident)లో గాయపడి హహకారాలు చేస్తున్న క్షతగాత్రులను మంత్రి ఎర్రబెల్లి పరామర్శించడమేగాక ఆసుపత్రికి తరలించి దగ్గరుండి వైద్యం చేయించిన ఘటన బుధవారం చోటు చేసుకుంది.
వికారాబాద్ : వికారాబాద్ మండలం పీరంపల్లి గ్రామానికి చెందిన 16మంది ప్రయాణిస్తున్న వ్యాన్ బుధవారం తెల్లవారు జామున తోల్కట్ట వద్ద ప్రమాదానికి గురైన సంఘటన పాఠకులకు తెలిసిందే. గాయపడ్డ వారిని హైదరాబాద్లో�