దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాలకు నూతన కార్మిక చట్టాల సెగ గట్టిగానే తాకింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.6,654 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించిం
Infosys | ఐటీ మేజర్ ఇన్పోసిస్ నికర లాభాల్లో వెనకబడింది. 2022-23తో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం డిసెంబర్ త్రైమాసికం నికర లాభాలు 6.7 శాతం తగ్గాయి. దీంతో రెవెన్యూ గైడెన్స్ సైతం సవరించింది.