దేశంలో రెండో అతిపెద్ద ఐటీ సేవలం సంస్థ ఇన్ఫోసిస్ విశ్లేషకుల అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను(జూలై-సెప్టెంబర్ మధ్యకాలంలో) రూ.6,506 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభ�
ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వార్షిక వేతనం గత ఆర్థిక సంవత్సరం (2023-24) 17 శాతం పెరిగి రూ.66.24 కోట్లకు చేరింది. దీంతో ఐటీ పరిశ్రమలో అత్యధిక జీతం పొందుతున్న సాఫ్ట్వేర్ కంపెనీల సీఈవోల్లో పరేఖ్ కూడా చేరిపోయారు.