సమాజంలోని ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంచుకోవాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. సమాచార హక్కు చట్టం-2005 అమలులోకి వచ్చి 20 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఐడీవోసీ కార్యాలయ
ప్రజాస్వామ్య దేశంలో పారదర్శకత, జవాబుదారితనం పెంపొందించేందుకు ప్రతి పౌరుడు తనకు కావాల్సిన సమాచారాన్ని స్వేచ్ఛగా పొందేందుకు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలని డీఐఈఓ భాను నాయక్ అన్నారు.