ఉపవాసం (Gut Health) ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్, చాలా గంటల పాటు ఆహారానికి దూరంగా ఉండే ఎక్స్టెండింగ్ ఫాస్టింగ్ వంటివి పలువురు పాటిస్తుంటారు.
స్వాతంత్య్రానికి ముందు రోజుల్లో హైదరాబాద్ దక్కన్లో ఉన్నత విద్యాభ్యాసానికి అవకాశాలు చాలా తక్కువ. అందువల్ల ఉన్నత విద్య కోసం సంపన్న కుటుంబాల పిల్లలు విదేశాలకు పోయి చదివేది. ఐరోపా దేశాల్లో చదువు కోసం పో�